Makers confirm Akhanda 2 release postponed new date coming soon

Akhanda 2 Movie Update | బాలయ్య అభిమానులకు శుభవార్త…కొత్త రిలీజ్ డేట్‌పై క్లారిటీ

Akhanda 2 Movie Update: నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2’(Akhanda 2) విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం అభిమానుల్లో నిరాశను సృష్టించింది. ఫైనాన్స్ సంబంధిత సమస్యల కారణంగా ప్రీమియర్ షోలు నిలిచిపోయాయన్న వార్తలు వినిపించాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందన్న ప్రశ్న సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. తాజాగా నిర్మాణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేస్తూ, ‘అఖండ 2’ను పెద్ద తెరపైకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ఊహించని…

Read More
Akhanda 2 team meets Uttar Pradesh CM Yogi Adityanath during North India promotions

యూపీ సీఎం యోగిని కలిసిన ‘అఖండ 2’ టీమ్ – ఉత్తరాదిలో ప్రమోషన్స్ వేగం

Akhanda 2 Promotions: ‘అఖండ 2’ను ఉత్తరాది మార్కెట్‌లో ప్రమోట్ చేయడానికి చిత్రబృందం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిశారు. సినిమా షూట్‌లో వాడిన  త్రిశూలాన్ని సీఎం యోగికి అందజేయగా, ఆయన చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ఈ సీక్వెల్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ALSO READ:Lokesh Praises Govt Teacher | కౌసల్య టీచర్ వినూత్న బోధనపై మంత్రి నారా లోకేశ్ ఫీదా  డిసెంబర్ 5న…

Read More
clash erupted in Siravaram village of Hindupur as TDP workers attacked a YSRCP office after comments made by YSRCP in-charge Venu Reddy.

Hindupur Siravaram Clash:సంతకాల కార్యక్రమం ఉద్రిక్తం – టీడీపీ, వైసీపీ గుంపుల మధ్య ఘర్షణ 

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం సిరవరం గ్రామంలో శనివారం వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వైసీపీ ఇన్‌చార్జ్ వేణు రెడ్డి, బాలకృష్ణ స్థానికుడు కాదని, కేవలం చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నాడని, అలాంటి నాయకుడికి ఓటు ఇవ్వొద్దని ప్రజలను కోరినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు తెలిసిన టీడీపీ కార్యకర్తలు తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు. తరువాత రూరల్ పోలీస్‌స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న వైసీపీ కార్యాలయంపై టీడీపీ…

Read More
Balakrishna delivers powerful Hindi dialogues in Akhanda 2 trailer

Akhanda 2 Hindi Trailer: ముంబై ఆడియన్స్‌ను అల్లాడించిన  బాలయ్య డైలాగ్స్

ముంబై ఆడియన్స్‌ను అల్లాడించిన బాలయ్య డైలాగ్స్.అఖండ–2 హిందీ వెర్షన్ ట్రైలర్(Akhanda 2 Hindi Trailer) విడుదలై సినీ వర్గాల్లో భారీ హైప్‌ను సృష్టించింది. ముంబైలోని ప్రముఖ థియేటర్లలో ప్రత్యేకంగా ఈ ట్రైలర్‌ను ప్రదర్శించగా, బాలకృష్ణ చెప్పిన హిందీ డైలాగ్స్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హిందీ నేటివిటీకి తగ్గట్టుగా బాలయ్య చెప్పిన పంచ్ డైలాగ్స్ శక్తివంతంగా ఉండటంతో, థియేటర్‌లో ఉన్నవారు ప్రశంసలు కురిపించారు. అఖండ–2(Akhanda 2) బాలకృష్ణ కెరీర్‌లో తొలి పాన్–ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతుండటం ప్రత్యేకతగా మారింది. ఈ…

Read More
The Thaandavam song promo from akhanda 2

The Thaandavam: అఖండ 2 తాజా అప్‌డేట్‌  “తాండవం” సాంగ్‌ ప్రోమో

అఖండ 2 “తాండవం” సాంగ్‌ ప్రోమో వచ్చేసింది.నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు థమన్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం”అఖండ”ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌ మరోసారి స్క్రీన్‌పై మెరిపించబోతోంది. ఈ మాసివ్‌ కాంబో నుంచి రాబోతున్న చిత్రం”అఖండ 2 తాండవం (Akhanda 2 Thaandavam)  ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం”డిసెంబర్‌ 5న” ప్రేక్షకుల…

Read More

జగన్ సంచలన ఆరోపణలు.. బాలయ్య తాగి అసెంబ్లీలో మాట్లాడారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరోసారి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మెగాస్టార్ చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని, ఆయన మానసిక ఆరోగ్యం సరిగాలేదని సంచలన ఆరోపణలు చేశారు. తాగి మాట్లాడే వ్యక్తిని సభలోకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించిన జగన్, అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్‌కు బుద్ధి లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్…

Read More