Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeFilms Newsయూపీ సీఎం యోగిని కలిసిన ‘అఖండ 2’ టీమ్ – ఉత్తరాదిలో ప్రమోషన్స్ వేగం

యూపీ సీఎం యోగిని కలిసిన ‘అఖండ 2’ టీమ్ – ఉత్తరాదిలో ప్రమోషన్స్ వేగం

-

Chat on WhatsApp

Akhanda 2 Promotions: ‘అఖండ 2’ను ఉత్తరాది మార్కెట్‌లో ప్రమోట్ చేయడానికి చిత్రబృందం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిశారు. సినిమా షూట్‌లో వాడిన  త్రిశూలాన్ని సీఎం యోగికి అందజేయగా, ఆయన చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ఈ సీక్వెల్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ALSO READ:Lokesh Praises Govt Teacher | కౌసల్య టీచర్ వినూత్న బోధనపై మంత్రి నారా లోకేశ్ ఫీదా 


డిసెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్‌లో మూవీ విడుదలకు సిద్ధమవుతుండటంతో టీమ్ ప్రమోషన్లలో వేగం పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను సంపాదించాయి.

ఉత్తర ప్రాంత ప్రేక్షకుల్లో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ పలు మీట్-అండ్-గ్రీట్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp