
విన్సెంట్ డి పాల్ సేవా కార్యక్రమం
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బెలగాం చర్చ్ వీధిలో ఉన్న పునీత కార్మిక జోజప్ప దేవాలయంలో విన్సెంట్ డి పాల్ యువత, స్త్రీలు, పురుషుల విభాగం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ థామస్ రెడ్డి పేదలకు నిత్యావసర వస్తువులు మరియు కొంత ఆర్థిక సాయం అందించారు. పార్వతీపురం విచారణ పరిధిలో 40 మంది పేదలకు ఈ నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఫాదర్ థామస్ రెడ్డి మాట్లాడుతూ, సేవా కార్యక్రమాలు…