Kalki 2 Movie Update | కల్కి 2: దీపికా స్థానంలో సాయి పల్లవి వస్తారా?
Kalki 2 Movie Update: కల్కి సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరి ఇండియన్ సినిమా చరిత్రలో మరో ఘనతను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు అలాంటి బ్లాక్‌బస్టర్ ఇదే కావడం విశేషం. ఇక కల్కి సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించి కీలక పాత్రలో మెప్పించింది. అయితే తాజా సమాచారం…
