కమ్యూనిటీ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తిని ఖాళీ చేయించండి మహా ప్రభూ… అంటూ కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన ఉప్పలగుప్తం మండలం చిన్నగాడవల్లి కాలనీ ప్రజలు కు కాంగ్రెస్ ప్రభుత్వం లో మూడు సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇచ్చిన స్థలాల్లో కమిటీ హాల్ కి 12 సెంట్లు భూమిని కేటాయించుగా దాంట్లో ఉన్న స్థలాన్ని నాలుగు సెంట్లు ఆక్రమించిన దూనబోయిన ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వద్ద ఫిర్యాదు చేశారు.. మాకే నాగ ఆంజనేయులు, గొలకోటి శ్రీనివాసరావు,యర్రా నాయుడు, ఎరుబండి ఈశ్వరరావు, బద్రి వెంకటేశ్వరరావు, హనుమంతు మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ప్రజల వినతి
