Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshరక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

-

Chat on WhatsApp

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్ లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను కొనియాడారు.మన భద్రత,రక్షణ కోసం రోజంతా శ్రమించే పోలీసులకు,సిబ్బందికి ప్రజలంతా సహకరించడమే కాకుండా వారికి తగు గౌరవాన్ని ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ గోవిందరావు,సీఐ విద్యాసాగర్,ఎస్ ఐ సురేంద్ర,బూసి జయలక్ష్మి భాస్కరరావు,కంఠంశెట్టి శ్రీనివాస్,ధరణాల రామకృష్ణ,కంఠంశెట్టి చంటి,మిద్దే ఆదినారాయణ,రెడ్డి తాతాజి, చొడపనీడి భాస్కరరావు,బీరా ఇసాక్,దొనబోయిన ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp