Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeWarangalNarsampetనర్సంపేటలో రక్తదానం శిబిరం నిర్వహించిన పోలీసులు

నర్సంపేటలో రక్తదానం శిబిరం నిర్వహించిన పోలీసులు

-

Chat on WhatsApp

పోలీస్​ అమరవీరుల సంస్కరన దినోత్సవం సందర్బంగా నర్సంపేట పోలీస్ ఆధ్వర్యంలో సిటీజన్ క్లబ్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ శిబిరాన్ని ఈస్ట్ జోన్,డీసిపీ,రవీందర్,ఏసీపీ,కిరణ్ కుమార్ సీఐ రమణ మూర్తి, ప్రారంభించారు. ఈనెల 31 వరకు పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ రోజుకో కార్యక్రమం నిర్వహిస్తామని సీఐ తెలిపారు. పోలీసులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న మరొకరి ప్రాణాన్ని కాపాడాలని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల పోలీసులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

madras high court approves government jobs for karur stampede victims families

Madras High Court | బాధితులకు ఉద్యోగాలు ఇస్తాం.. విజయ్ నిర్ణయానికి హైకోర్టు గ్రీన్...

తమిళనాడులో కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఊరటనిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ విషాదంలో బాధితులైన కుటుంబాలకు ఒక్కో ప్రభుత్వ ఉద్యోగం...
- Advertisement -
Chat on WhatsApp