పాస్టర్ మృతి పై హర్షకుమార్ వ్యాఖ్యలు కలకలం
గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. క్రిస్టియన్ సంఘాలు ఇది సాధారణ ప్రమాదం కాదని అనుమానాలు వ్యక్తం చేయగా, సీఎం చంద్రబాబు స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో కేసు అనుమానాస్పద మృతిగా నమోదు అయింది. పోలీసులు ఈ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఇది సాధారణ ప్రమాదం కాదని, ఎక్కడో చంపి రోడ్డు…
