IND vs AUS 5వ టీ20 మ్యాచ్‌ గాబాలో రసవత్తర పోరు

IND vs AUS 5వ టీ20: సిరీస్‌ కైవసం దిశగా భారత్, ఒత్తిడిలో ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి పోరు ఈరోజు గాబాలో జరగనుంది. ఇప్పటికే 3–1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ తమదే అవుతుంది. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా మాత్రం సిరీస్‌ను కనీసం ‘డ్రా’గా ముగించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. స్వదేశంలో ఓటమి తప్పించుకోవాలనే ఒత్తిడిలో కంగారూలు కనిపిస్తున్నారు. బౌన్స్‌ ఉన్న గాబా పిచ్‌లో ఆసక్తికర పోరు జరగడం ఖాయం. భారత బ్యాటింగ్‌ వైపు చూస్తే శుభ్‌మన్ గిల్‌ ఫామ్‌పై ఇంకా…

Read More
మహేష్ బాబు మరియు రాజమౌళి కొత్త సినిమా SSMB29 అప్‌డేట్

SSMB 29 నుంచి సెన్సేషనల్ అప్‌డేట్‌.. అభిమానుల్లో హైప్‌ పీక్‌లో!

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌–వరల్డ్‌ సినిమా **SSMB29** కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. “బాహుబలి”, “ఆర్‌ఆర్‌ఆర్”లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఈసారి మరింత భారీ స్థాయిలో గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి రాజమౌళి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన అప్‌డేట్ అభిమానుల్లో హైప్‌ను మరింత పెంచింది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం సినిమాలోని మూడు ప్రధాన పాత్రలతో క్లైమాక్స్…

Read More
Harish Roy is no more

కేజీఎఫ్‌ నటుడు హరీశ్‌ రాయ్‌ కన్నుమూత – థైరాయిడ్‌ క్యాన్సర్‌తో మృతి

కేజీఎఫ్‌ నటుడు హరీశ్‌ రాయ్‌ ఇకలేరు:ప్రసిద్ధ కన్నడ నటుడు, ‘కేజీఎఫ్‌’ సినిమాలో ఖాసిం చాచాగా గుర్తింపు పొందిన హరీశ్‌ రాయ్‌ (Harish Rai) ఇకలేరు. గత కొంతకాలంగా థైరాయిడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. 1995లో వచ్చిన *‘ఓం’* సినిమాలో డాన్‌ రాయ్‌గా, అలాగే *‘కేజీఎఫ్‌’*లో తన సహజమైన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆయన చేసిన పాత్రలు ఇప్పటికీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయాయి. క్యాన్సర్‌తో పోరాటం: మూడేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో హరీశ్‌…

Read More
ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీలో కొత్త స్టిల్

ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబో నుంచి సెన్సేషన్‌ – “డ్రాగన్” సెట్ నుంచి కొత్త స్టిల్ వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న *డ్రాగన్* సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. *కేజీఎఫ్*, *సలార్* వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ప్రాజెక్ట్ ఆయన డ్రీమ్ మూవీగా మారింది. అందుకే సినిమా ఓపెనింగ్‌ డే నుంచే అభిమానుల్లో భారీ హైప్‌ నెలకొంది. ప్రశాంత్ నీల్ జెట్ స్పీడ్‌లో షూటింగ్‌ను పూర్తి చేస్తూ వస్తున్నా, ఇటీవల షూట్‌కు అనుకోకుండా విరామం రావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ముఖ్యంగా ఎన్టీఆర్…

Read More
రాజు వెడ్స్ రాంబాయి ఈవెంట్‌లో మంచు మనోజ్‌ భార్య మౌనిక ఎమోషనల్‌ అయ్యింది

మంచు మనోజ్‌ భార్య మౌనిక ఎమోషనల్‌: రాజు వెడ్స్‌ రాంబాయి ఈవెంట్‌లో కన్నీళ్లు

రాజు వెడ్స్‌ రాంబాయి ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్‌ భార్య మౌనిక,టాలీవుడ్‌ నటుడు మంచు మనోజ్‌ ఈ ఏడాది రెండు సినిమాలతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. భైరవం, మిరాయ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా విడుదలైన మిరాయ్ భారీ విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మనోజ్‌ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. తాజాగా మంచు మనోజ్‌ “రాజు వెడ్స్‌ రాంబాయి” చిత్రంలోని పాటను ఆవిష్కరించే కార్యక్రమానికి ముఖ్య…

Read More

అర్షద్ వార్సీపై సుధీర్ బాబు కౌంటర్: ప్రభాస్ స్థాయి గొప్పది

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌ను ఉద్దేశించి బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సీ తీవ్ర వాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ‘క‌ల్కి 2898 ఏడీ’ చిత్రంలో డార్లింగ్ గెట‌ప్ జోక‌ర్ ను త‌ల‌పించింద‌ని వార్సీ అన్నారు. మ‌రోవైపు అశ్వ‌త్థామ పాత్ర‌లో న‌టించిన బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించారాయ‌న‌. అస‌లు మేక‌ర్స్ ప్ర‌భాస్ లుక్‌ను ఇలా ఎందుకు చేశారో త‌న‌కు అర్థం కావ‌ట్లేద‌ని చెప్పుకొచ్చారు.  దీంతో అర్ష‌ద్ వార్సీ వ్యాఖ్య‌ల‌కు టాలీవుడ్ న‌టీన‌టులు గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తున్నారు. తాజాగా హీరో…

Read More