Pakistan drone spotted over Regal village in Jammu Kashmir’s Samba district

Pakistan Drone in Jammu Kashmir:జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ డ్రోన్  కలకలం

జమ్ముకశ్మీర్లో కనిపించిన పాకిస్థాన్ డ్రోన్….చక్ భూరా పోస్ట్ నుంచి సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించినట్లు సమాచారం ఇక వివరాల్లోకి వెళితే…Jammu Kashmir Drone:జమ్ముకశ్మీర్ సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామంలో పాకిస్థాన్ డ్రోన్ కనిపించిందని అధికారులు తెలిపారు. ఈ మానవరహిత డ్రోన్.. చక్ భూరా పోస్ట్ నుంచి సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. ఘగ్వాల్ సెక్టార్‌లోని రీగల్ గ్రామం పైన డ్రోన్ కొన్ని నిమిషాలు హోవర్ అవుతూ సంచరించిందని వివరించారు. అనంతరం మళ్లీ…

Read More
Damaged vehicles after a fatal road accident in Ambernath caused by driver heart attack

Maharashtra Road Accident | డ్రైవర్‌కు గుండెపోటుతో అదుపుతప్పిన కారు.. ఐదురుగురి విషాద మృతి  

మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌(Ambernath)లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివసేన అభ్యర్థిని తీసుకెళ్తున్న కారు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు(Driver Heart Attack) రావడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై విరుచుకుపడింది. కారు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ఐదు వాహనాలను వరుసగా ఢీకొట్టింది. ఈ భయంకర ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ALSO READ:Telangana Govt Funds Release: సంక్షేమ పథకాల కోసం రూ.480…

Read More
IT employees receive benefits under the new Labour Code mandating salary payment by the 7th of every month

IT Employees New Labour Code: నెల 7వ తేదీలోగా సాలరీ తప్పనిసరి, కేంద్రం కీలక నిర్ణయం 

ఐటీ రంగంలో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త Labour Code ప్రకారం, IT మరియు ITES ఉద్యోగులకు ప్రతి నెల 7వ తేదీలోగా జీతం చెల్లించడం తప్పనిసరిగా అయింది. సమాన పనికి సమాన వేతనం అందించాల్సిందేనని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మహిళా ఉద్యోగులకు నైట్‌ షిఫ్ట్‌(Night Shift Rules)లో పనిచేయడానికి అనుమతి ఇవ్వడంతో పాటు, భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేయాలని కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ALSO READ:Telangana…

Read More
New Labour Codes implemented across India for worker welfare

New Labour Codes India | పాత కార్మిక చట్టాల వల్ల లాభం లేదు..కొత్త లేబర్ కోడ్స్‌ అమల్లోకి 

India Labour Reforms 2025:కాలంతో మారని చట్టాల వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదు అనే భావనతో కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాల(old labour codes india)కు బదులుగా ఆధునిక లేబర్ కోడ్స్‌(new labour codes india)ను తీసుకువచ్చింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఉన్న కార్మిక నియమాలు నేటి ఉపాధి వ్యవస్థలకు సరిపోకపోవడంతో, కొత్త ఉద్యోగ విధానాలు, గిగ్ వర్క్, కాంట్రాక్ట్ జాబ్స్, ఐటీ రంగం వంటి విభిన్న రంగాల్లో పనిచేసేవారి సంక్షేమం చట్టపరంగా బలపడాల్సిన అవసరం ఏర్పడింది….

Read More
Donald Trump speaking about the Ukraine peace plan during a press interaction

Trump Ukraine Peace Plan | పీస్ ప్లాన్‌కు జెలెన్‌స్కీ ఒప్పుకోవాల్సిందే: ట్రంప్ 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనే తన ప్రతిపాదన శాంతిని నెలకొల్పేందుకు మార్గమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎప్పటికైనా పీస్ ప్లాన్‌ను అంగీకరించాల్సిందేనని ఆయన అన్నారు. ఇదికూడా చదవండి :Tejas Fighter Jet Crash | వింగ్ కమాండర్ నమార్ష్ స్యాల్ మృ*తి  ఈ యుద్ధం పూర్తిగా సిగ్గుచేటు పరిస్థితికి దారితీసిందని, తాను అధికారంలో ఉన్నంత కాలం ఇలాంటి యుద్ధం ప్రారంభమే అయ్యేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల ఒక్క నెలలోనే రెండు దేశాలు కలిపి సుమారు…

Read More
Indian Air Force pilot Namrish Syal who died in the Tejas fighter jet crash

Tejas Fighter Jet Crash | వింగ్ కమాండర్ నమార్ష్ స్యాల్ మృ*తి 

Tejas Fighter Jet Crash:దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన తేజస్ ఫైటర్ జెట్ ప్రమాదంలో వింగ్ కమాండర్ నమార్ష్ స్యాల్ మృతి చెందినట్లు భారత వైమానిక దళం (IAF) అధికారికంగా ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన నమార్ష్, తేజస్ ట్రయల్ ఫ్లైట్ సమయంలో జెట్ కుప్పకూలడంతో ప్రాణాలు కోల్పోయారు. ALSO READ:Telangana IPS Transfers | రాష్ట్రంలో 32 మంది IPS అధికారులకు బదిలీలు  ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన IAF, నమార్ష్ కుటుంబానికి…

Read More
Indian Tejas fighter jet crashes at Dubai Air Show with fire and smoke at the site

Tejas fighter jet crashes | దుబాయ్‌లో కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్

Tejas Jet Crash:దుబాయ్ ఎయిర్ షో(Dubai Air Show)లో  ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారతదేశానికి చెందిన తేజస్‌ యుద్ధ విమానం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరులోని HAL సంస్థలో తయారైన ఈ తేలికపాటి యుద్ధ విమానం (LCA Tejas) మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ప్రదర్శన ప్రయాణం నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. ALSO READ:Telangana IPS Transfers | రాష్ట్రంలో 32 మంది IPS అధికారులకు బదిలీలు  విమానం కూలిన వెంటనే…

Read More