Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeNationalTejas Fighter Jet Crash | వింగ్ కమాండర్ నమార్ష్ స్యాల్ మృ*తి 

Tejas Fighter Jet Crash | వింగ్ కమాండర్ నమార్ష్ స్యాల్ మృ*తి 

-

Chat on WhatsApp

Tejas Fighter Jet Crash:దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన తేజస్ ఫైటర్ జెట్ ప్రమాదంలో వింగ్ కమాండర్ నమార్ష్ స్యాల్ మృతి చెందినట్లు భారత వైమానిక దళం (IAF) అధికారికంగా ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన నమార్ష్, తేజస్ ట్రయల్ ఫ్లైట్ సమయంలో జెట్ కుప్పకూలడంతో ప్రాణాలు కోల్పోయారు.

ALSO READ:Telangana IPS Transfers | రాష్ట్రంలో 32 మంది IPS అధికారులకు బదిలీలు 

ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన IAF, నమార్ష్ కుటుంబానికి పూర్తి సహాయం అందిస్తామని తెలిపింది. ప్రమాదానికి సంబంధించి కారణాలు వెలికితీయడానికి కోర్ట్ ఆఫ్ ఇన్క్వైరీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కూడా సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. దేశానికి సమర్పణతో సేవలు అందించిన నమార్ష్ మరణం దేశానికి తీరని నష్టం అని అన్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp