Lakshmi Mittal leaves the UK after 30 years due to inheritance tax policy changes

Lakshmi Mittal UK exit | పన్నుల మార్పులతో దేశం విడిచిన బిలియనీర్ 

Lakshmi Mittal UK exit: ఉక్కు పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానాన్ని సంపాదించిన బిలియనీర్ లక్ష్మీ నివాస్ మిట్టల్(Lakshmi Nivas Mittal) దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బ్రిటన్‌కు వీడ్కోలు పలికారు. 1995 నుంచి లండన్‌లో నివసిస్తున్న మిట్టల్ ఇటీవల తన నివాసాన్ని స్విట్జర్లాండ్‌కు మార్చడం పెద్ద చర్చకు దారితీసింది. యూకే(UK) ప్రభుత్వం వారసత్వ పన్ను విధానంలో చేయబోతున్న మార్పులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2025’ ప్రకారం మిట్టల్ సంపద విలువ…

Read More
White House defends Donald Trump’s stance on H-1B visa policy for foreign skilled workers

H-1B visa policy | హెచ్-1బీ వీసాలపై ట్రంప్ వైఖరిని సమర్థించిన వైట్‌హౌస్

H-1B visa :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల విధానంపై తీసుకున్న వైఖరిని శ్వేతసౌధం సమర్థించింది. ఈ విషయంలో ట్రంప్ అభిప్రాయం చాలా వాస్తవికంగా, వివేకంతో కూడుకున్నదని స్పష్టం చేసింది. అమెరికాలో పరిశ్రమల స్థాపనకు తొలినాళ్లలో విదేశీ నిపుణులను అనుమతించినా, అంతిమంగా ఆ ఉద్యోగాలను అమెరికన్లతోనే భర్తీ చేయాలన్నది ఆయన లక్ష్యమని పేర్కొంది.  ALSO READ:Double Bedroom House | డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే క్రిమినల్ కేసు భారీ పెట్టుబడులు పెట్టే కంపెనీలు…

Read More
Legendary Bollywood actor Dharmendra passes away at age 89

Dharmendra Passed Away:బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

బాలీవుడ్ సీనియర్ నటుడు “ధర్మేంద్ర”(89) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఆయన భౌతికకాయానికి చివరి నివాళులర్పించేందుకు ఆమిర్ ఖాన్ సహా అనేక మంది సినీ ప్రముఖులు చేరుకున్నారు. ALSO READ:AP Job Calendar 2025: ఏపీలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు – విభాగాల వారీగా ఖాళీలు ఇవే  ‘షోలే’తో పాటు 300కి పైగా చిత్రాల్లో నటించి హిందీ సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన…

Read More
Maoist representative sends surrender letter to state Chief Ministers

Maoists Surrender Letter | ఆయుధాలు వీడేందుకు సిద్ధం…ఫిబ్రవరి 2026 వరకు..

Maoist Letter:ఆయుధాలను వీడేందుకు సిద్ధంగా ఉన్నాం అని మావోయిస్టులు లేక విడుదల చేసారు.దానికి  సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులకు మావోయిస్టు ప్రతినిధి పేరిట ఒక ముఖ్యమైన లేఖ పంపబడింది. కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న “పోరాటం నిలిపివేయాలి” అనే నిర్ణయానికి తాము మద్దతిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ పునరావాసాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అన్ని ప్రాంతాల మావోయిస్టులతో చర్చించి సమష్టి నిర్ణయానికి రావడానికి “2026 ఫిబ్రవరి 15…

Read More
Justice Surya Kant taking oath as the 53rd Chief Justice of India

నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం | CJI Surya Kant Oath

CJI Surya Kant: భారతదేశ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యాయమూర్తిగా ఆయనను ప్రమాణం చేయించారు. ఆయన ఈ పదవిలో 2027 ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నారు. సీజేఐ బాధ్యతలు చేపడుతున్న తొలి హరియాణా వాసిగా జస్టిస్ సూర్యకాంత్(Justice Surya Kant) ప్రత్యేక గుర్తింపు పొందారు. 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిస్సార్ జిల్లాలో జన్మించిన సూర్యకాంత్ న్యాయ రంగంలో విశిష్ట సేవలు అందించారు. పంజాబ్–హరియాణా…

Read More
Mamata Banerjee and BJP campaign activities ahead of West Bengal Elections 2025

West Bengal Elections 2025: మమతా బెనర్జీకి గట్టి సవాల్‌గా మారిన బీజేపీ 

బీహార్‌లో మరోసారి గెలిచిన తర్వాత మా టార్గెట్ బెంగాల్ అని ప్రధాని మోదీ, అమిత్ షా సవాల్ చేశారు. వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి తీవ్ర పోటీగా మారనున్నాయి. వరుసగా మూడు సార్లు విజయం సాధించిన మమతా బెనర్జీ 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ, నాలుగోసారి గెలుపు అంత సులభంగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కమ్యూనిస్టుల్ని ఓడించి అధికారంలోకి వచ్చిన మమతా, ఆ పార్టీని క్రమంగా బలహీనపరిచినా, ఆ…

Read More
Akhanda 2 team meets Uttar Pradesh CM Yogi Adityanath during North India promotions

యూపీ సీఎం యోగిని కలిసిన ‘అఖండ 2’ టీమ్ – ఉత్తరాదిలో ప్రమోషన్స్ వేగం

Akhanda 2 Promotions: ‘అఖండ 2’ను ఉత్తరాది మార్కెట్‌లో ప్రమోట్ చేయడానికి చిత్రబృందం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిశారు. సినిమా షూట్‌లో వాడిన  త్రిశూలాన్ని సీఎం యోగికి అందజేయగా, ఆయన చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ఈ సీక్వెల్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ALSO READ:Lokesh Praises Govt Teacher | కౌసల్య టీచర్ వినూత్న బోధనపై మంత్రి నారా లోకేశ్ ఫీదా  డిసెంబర్ 5న…

Read More