“ట్రాన్స్‌జెండర్ హక్కులకు న్యాయ గౌరవం: కేరళ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు”
సమాజంలో లింగ సమానత్వాన్ని బలోపేతం చేస్తూ, కేరళ హైకోర్టు చారిత్రాత్మకంగా ముందడుగు వేసింది.ఓ ట్రాన్స్‌జెండర్ దంపతులు చేసిన అభ్యర్థనను విచారించిన హైకోర్టు, వారి బిడ్డ జనన ధృవీకరణ పత్రంలో ‘తల్లి’, ‘తండ్రి’ అనే పదాలకు బదులుగా లింగ రహితంగా ‘పేరెంట్’ (Parent) అనే పదాన్ని ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చింది.ట్రాన్స్‌జెండర్ దంపతులు తమ బిడ్డ భవిష్యత్తులో వివక్షకు గురికాకూడదనే ఉద్దేశంతో ఈ అభ్యర్థనను చేశారు.వారి ప్రాథమిక హక్కులను గుర్తించిన కోర్టు, లింగవివక్ష లేకుండా పిల్లలకు గుర్తింపు ఇవ్వాలన్న అభ్యాసాన్ని…
