ఆసియా కప్ 2025 సూపర్ 4 జట్లు & పూర్తి షెడ్యూల్!
2025 ఆసియా కప్‌లో లీగ్ దశ ముగియగా, ఇప్పుడు అసలు రసవత్తరమైన పోరు మొదలు కానుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 4లో చోటు దక్కించుకున్నాయి. లీగ్ మ్యాచ్‌లో భారత్ ఒమన్‌తో తలపడనుంది కానీ అది నామమాత్రమే, ఎందుకంటే ఇప్పటికే భారత్ సూపర్ 4కు అర్హత సాధించింది. ఈ దశలో మ్యాచ్‌లు రౌండ్ రాబిన్ పద్దతిలో జరగనున్నాయి. అంటే ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. గెలిచిన జట్టుకు…
