Putin on Greenland: అమెరికా ఆరోపణలపై స్పందించిన పుతిన్…గ్రీన్‌లాండ్ తో రష్యాకు సంబంధం లేదు
Putin on Greenland: గ్రీన్‌లాండ్ భద్రతకు రష్యా, చైనా నుంచి ముప్పు ఉందంటూ అమెరికా చేస్తున్న ఆరోపణలను కండించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. గ్రీన్లాండ్ సమస్యను మీరే పరిక్షరించుకోవాలి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ సమస్యను అమెరికా, డెన్మార్క్‌లు పరస్పరంగా పరిష్కరించుకోవాలని ఘాటుగా స్పందించారు. రష్యాలో జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ, గ్రీన్‌లాండ్‌పై జరుగుతున్న ప్రస్తుత పరిణామాల్లో రష్యా ప్రమేయం లేదన్నారు. డెన్మార్క్ గ్రీన్‌లాండ్‌ను తమ దేశంలోని ఒక భాగంగా మాత్రమే చూస్తోందని, దానిపై ఎలాంటి…
