Stock Market Today End in Green

Indian Markets End in Green | లాభాలతో ముగిసిన సెన్సెక్స్ – నిఫ్టీ

 Stock Market: బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, అలాగే భారత్–యూరోపియన్(India–EU) యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement)పై సానుకూల అంచనాలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఫలితంగా మార్కెట్లు రోజంతా బలంగా కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 487 పాయింట్ల లాభంతో 82,344.68 వద్ద స్థిరపడింది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 167 పాయింట్లు పెరిగి 25,342 వద్ద…

Read More
India and the EU have signed a major trade agreement during the Union Budget

India–EU Trade Deal | బడ్జెట్‌లో ప్రజలకు ఊరట..భారత్–ఈయూ డీల్‌తో ధరల తగ్గుదల

India–EU Trade Deal: యూనియన్ బడ్జెట్ సమావేశాల వేళ దేశ ప్రజలకు ఊరట కలిగించే శుభవార్త వెలువడింది. భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందంతో దేశంలో పలు దిగుమతి వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI), యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సమక్షంలో ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు అధికారికంగా వెల్లడైంది. ఈ ఒప్పందం ప్రకారం, ఈయూ దేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే 96.6 శాతం…

Read More
WhatsApp may introduce a paid subscription model for an ad-free experience, raising concerns among users worldwide.

WhatsApp Shock to Users | వాట్సాప్‌లో ఫ్రీ సేవలకు ముగింపు? యూజర్లలో ఆందోళన

WhatsApp Paid Subscription: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు తప్పనిసరి యాప్‌గా మారిన వాట్సాప్‌ వినియోగానికి ఇక డబ్బులు చెల్లించాల్సి వస్తుందా అనే ప్రశ్నలు వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఈ మెసేజింగ్ యాప్ త్వరలో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ వైపు అడుగులు వేయొచ్చన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నివేదికల ప్రకారం, వాట్సాప్ తాజా వెర్షన్ 2.26.3.9 యాప్ కోడ్‌లో కొత్త సంకేతాలు కనిపించినట్లు సమాచారం. స్టేటస్‌, ఛానెల్స్ విభాగాల్లో కనిపించే ప్రకటనలను…

Read More
redmi note 15 pro 5g smartphone with 200mp camera

Redmi Note 15 Pro 5G భారత్ లాంచ్ డేట్ కన్ఫర్మ్

Redmi Note 15 Pro: Redmi భారత్‌లో తన కొత్త “Redmi Note 15 Pro సిరీస్” లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. Xiaomi సబ్-బ్రాండ్ అయిన Redmi, ఈ సిరీస్‌ను “జనవరి 29న భారత్‌లో విడుదల చేయనున్నట్లు” వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా ప్రారంభించింది. ఈ ఫోన్‌లు Xiaomi ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. Redmi Note 15 Pro 5G స్మార్ట్‌ఫోన్‌కు 200 మెగాపిక్సెల్ ‘మాస్టర్ పిక్సెల్’…

Read More
Amazon layoffs may impact thousands of employees next week

Amazon Layoffs Alert | టెక్ రంగంలో మరో షాక్‌…16 వేల ఉద్యోగాలు తొలగించే యోచన?

Amazon Layoffs: ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు జరగనున్నాయన్న ప్రచారం టెక్ రంగంలో పనిచేసే ఉద్యోగులలో కలకలం రేపుతోంది. వచ్చే వారం దాదాపు 16 వేల మంది ఉద్యోగులను(nearly 16,000 jobs) తొలగించేందుకు కంపెనీ సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు అమెజాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతేడాది అమెజాన్‌లో సుమారు 30 వేల ఉద్యోగాలను తొలగిస్తారన్న వార్తలు విస్తృతంగా ప్రచారం…

Read More
PhonePe provides instant personal loans up to ₹5 lakh through a simple digital process

మీ దగ్గర చిల్లిగవ్వ లేదా అయితే ఇది చదవండి….తాకట్టు లేకుండా రూ.5 లక్షల లోన్

PhonePe Personal Loan: ఈ మధ్య కాలంలో అత్యవసరంగా డబ్బు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన రోజులు పోయాయి. మనం రోజూ ఉపయోగించే ఫోన్‌పే యాప్ ఇప్పుడు అవసరమైన వారికీ వ్యక్తిగత లోన్స్ అందించడంలోనూ ముందుంది. ఎలాంటి తాకట్టు లేకుండా, కేవలం మొబైల్ ద్వారానే రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంది. ఫోన్‌పే(PhonePe) వివిధ బ్యాంకులు, NBFCలతో భాగస్వామ్యం చేసుకుని ఈ లోన్ సేవలను అందిస్తోంది. ఇవి అన్‌సెక్యూర్డ్ లోన్స్…

Read More
gold silver prices surge in indian market

షాక్ ఇచ్చిన బంగారం ధరలు..ఒక్కరోజే ఎంత పెరిగిందంటే ?

Gold Silver Prices Today: బంగారం, వెండి ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రూ.లక్షన్నర మార్క్‌ను దాటిన మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. బుధవారం ఉదయం 9.45 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1.59 లక్షలకు చేరింది. క్రితం రోజు ధర రూ.1,52,800తో పోలిస్తే ఒక్కరోజే రూ.6,000కుపైగా పెరగడం విశేషం. ఇక వెండి ధర కూడా అదే స్థాయిలో దూసుకెళ్తోంది. నేటి మార్కెట్‌లో…

Read More