విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఘనోత్సవం

విజయవాడ ఇంద్రకీలాద్రి జగన్మాత నామంతో మార్మోగుతోంది. “జయదుర్గా జైజైదుర్గా” అంటూ భక్తులు ఆర్తితో అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. “అరుణకిరణజాలై రంచితాశావకాశా” అంటూ బాలా త్రిపుర సుందరీ దేవిని భక్తులు భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. మొత్తం 11 రోజులపాటు జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం రద్దీగా మారింది. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రోజుకొకటి చొప్పున పదకొండు రోజులు ప్రత్యేక అలంకరణలతో…

Read More

Butterfly Effect: చిన్న కారణం – భారీ ఫలితం!

“భారత్‌లో ఒక సీతాకోక చిలుక రెక్కలు ఆడితే… అమెరికాలో గాలిదుమారం రావొచ్చు!” – ఇదే Butterfly Effect అని పిలిచే ఆసక్తికరమైన సిద్ధాంతం. అంటే… ఎక్కడో ఒక చిన్న మార్పు జరగడం, వేరే చోట పెద్ద సంఘటనలకు కారణం అవుతుందన్నమాట. ఈ కాన్సెప్ట్‌ను ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎడ్వర్డ్ లారెన్జ్ ప్రతిపాదించారు. ఇది Chaos Theory లో ఒక భాగం. ఉదాహరణకి – ఒక బస్సు కొన్ని గంటలుగా ప్రయాణిస్తోంది. కాసేపు ఆగి, మళ్లీ బయలుదేరుతుంది. కొన్ని క్షణాల…

Read More

ఒక మావోయిస్టు కమాండర్ కథ: ఆయుధాల నుండి వ్యవసాయం వరకూ – శంబాల దేవి జీవిత విప్లవం

ఆమె చేతిలో ఒకవైపు ఏకే-47 తుపాకీ, మరోవైపు వాక్‌టాకీ, గడియారం, ముదురు ఆకుపచ్చ యూనిఫార్మ్… ఇది శంభాల దేవి యువ సమయానికి చెందిన ఒక ఫోటో. ఇది 25 ఏళ్ల క్రితం తీసిన చిత్రం. అప్పటికి ఆమె ఒక మహిళా మావోయిస్టు కమాండర్‌గా ఎదిగారు — సాయుధ విప్లవ ఉద్యమంలో అత్యున్నత స్థానంలోకి చేరిన తొలి మహిళల్లో ఒకరు. ఆ ఫోటోను చూపిస్తుండగా ఆమె కన్నుల్లో ఒక వెలుగు, ఆత్మవిశ్వాసం కనిపించింది. ఉద్యమంలో ఆమె అనేక పేర్లతో…

Read More

అమరావతిలో భూముల పోరాటం: CRDA అధికారుల వేధింపులకు రైతుల ఎదురుదెబ్బ – వరల్డ్ బ్యాంక్, ADB దృష్టికి

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి నేపథ్యంలో భూముల ల్యాండ్ పూలింగ్ వ్యవహారం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈసారి, అమరావతి పరిధిలోని ఇద్దరు రైతులు – పసుపులేటి జమలయ్య మరియు కలపాల శరత్ కుమార్ – తమకు అన్యాయంగా భూములు లాక్కొంటున్నారంటూ వరల్డ్ బ్యాంక్ (World Bank) మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) లకు ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కోసం సీఆర్‌డీఏ (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి…

Read More

“OG Premieres: పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా ప్రీమియర్స్ కి గ్రీన్ సిగ్నల్, అభిమానులకు గుడ్ న్యూస్!”

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘OG’ సినిమా బాక్సాఫీస్‌లో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 24న ‘OG’ సినిమా ప్రీమియర్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియర్ షోల టికెట్ ధర రూ.800 (జీఎస్టీతో సహా) గా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 10…

Read More

పిల్లల చేతుల మీదే వృద్ధుల కష్టాలు! తల్లిదండ్రుల దుస్థితి

మనిషి చిన్నపుడు పడిపోయినా పట్టుకునేది ఎవరు? రాత్రివేళ జ్వరంతో వణికినా కంటికి రెప్పలా కాపాడేది ఎవరు? తమ స్వార్థం మరిచి పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించి, కష్టపడి, చదివించి, పెళ్లి చేసి, జీవితంలో నిలదొక్కుకునేలా చేసినవారు తల్లిదండ్రులు. కానీ, వృద్ధాప్యంలో వారిని చూసుకోవాల్సిన పిల్లలు కొందరు మాత్రం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులను పోషించడం భారంగా భావించి, వారిని పరాయి మనుషుల్లా చూసే ఘోర సంఘటనలు పెరుగుతున్నాయి. 📌 కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామం –…

Read More

ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి: సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

ఉపాధ్యాయులపై టెట్‌ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) భయం మళ్లీ కమ్మేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాస్ అవ్వాలని స్పష్టం చేసింది. ఐదు సంవత్సరాలకు పైగా సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని, లేకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు కారణంగా ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులలో తీవ్ర ఆందోళన…

Read More