Bajaswamy

Lok Sabha session during VB G RAM G Bill approval

VB G RAM G Bill | ఉపాధి హామీకి గుడ్‌బై.. ‘VB జీ రామ్‌ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA–ఎంజీనరేగా)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్–గ్రామీణ్ (VB G RAM G)’ బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది.ఈ బిల్లుపై సభలో తీవ్ర చర్చ జరిగింది. ALSO READ: Gujarat Bomb Threats | అహ్మదాబాద్‌లో పాఠశాలలకు బెదిరింపు ఈమెయిల్స్ విపక్షాలు బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం…

Read More
James Cameron and SS Rajamouli during Avatar 3 promotional interview

Avatar 3 Promotions | ‘వారణాసి’ సెట్‌కు రావాలని ఉంది: జేమ్స్ కామెరూన్

Avatar 3 Promotions: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న జేమ్స్ కామెరూన్ చిత్రం అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3) బిగ్ స్క్రీన్ అనుభూతికి కొత్త ప్రమాణాలు నెలకొల్పనుందని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)ప్రశంసించారు. ‘అవతార్ 3’ (Avatar 3) ప్రమోషన్స్‌లో భాగంగా జేమ్స్ కామెరూన్–రాజమౌళి మధ్య జరిగిన స్పెషల్ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ALSO READ:Gujarat Bomb Threats | అహ్మదాబాద్‌లో పాఠశాలలకు బెదిరింపు ఈమెయిల్స్…

Read More
Police and bomb squad inspecting a school campus after bomb threat in Gujarat

Gujarat Bomb Threats | అహ్మదాబాద్‌లో పాఠశాలలకు బెదిరింపు ఈమెయిల్స్

Gujarat Bomb Threats: గుజరాత్‌లో బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. అహ్మదాబాద్ నగరంలోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ అందడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ALSO READ:MS Dhoni retirement IPL 2026 | ఇదే ధోనీ చివరి ఐపీఎల్ సీజన్? నగర పరిధిలోని మహారాజా అగ్రసేన్ స్కూల్, వేజల్పూర్ జైడస్ స్కూల్, నిర్మాణ్ స్కూల్, డివైన్…

Read More
MS Dhoni during an IPL match for Chennai Super Kings

MS Dhoni retirement IPL 2026 | ఇదే ధోనీ చివరి ఐపీఎల్ సీజన్?

MS Dhoni retirement: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోనీ(ms dhoni) రిటైర్మెంట్‌పై చర్చలు మరోసారి ఊపందుకున్నాయి. భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చేసిన వ్యాఖ్యలు సీఎస్కే అభిమానుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. ఐపీఎల్ 2026 సీజన్ ధోనీకి చివరి సీజన్ అవుతుందని ఉతప్ప స్పష్టం చేశారు. 44 ఏళ్ల ధోనీ ఈ సీజన్ అనంతరం ఆటకు వీడ్కోలు పలికి, సీఎస్కేలో మెంటర్ పాత్రలో కొనసాగేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ALSO READ:IPL…

Read More
Franchises participate in intense bidding during IPL Auction 2026

IPL Auction 2026 | ఐపీఎల్ చరిత్ర లో అత్యంత ఖరీదైన ప్లేయర్…జాక్ పోటీ కొట్టింది ఎవరంటే?

IPL Auction 2026లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అబుదాబిలో జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green)ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. 2024లో మిచెల్ స్టార్క్‌కు దక్కిన రూ.24.75 కోట్ల రికార్డును గ్రీన్ అధిగమించాడు. ALSO READ:Delhi Air Pollution | వాయు కాలుష్య నివారణలో భారత్‌కు చైనా మద్దతు ఇక అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల విషయంలో వేలం…

Read More
Smog blankets Delhi as China offers to share its air pollution control experience with India

Delhi Air Pollution | వాయు కాలుష్య నివారణలో భారత్‌కు చైనా మద్దతు

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని(Air Pollution) ఎదుర్కొనేందుకు భారత్‌కు సహకారం అందించేందుకు చైనా సిద్ధంగా ఉందని ప్రకటించింది. గతంలో చైనా కూడా తీవ్రమైన గాలి కాలుష్య సమస్యను ఎదుర్కొన్నప్పటికీ, కఠినమైన పర్యావరణ చర్యలతో  పరిస్థితిని అదుపులోకి తెచ్చిందని పేర్కొంది. ఈ అనుభవాలను భారత్‌తో పంచుకోవడానికి సిద్ధమని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ తెలిపారు. ALSO READ:Amruta Fadnavis Contraversy | మెస్సీతో సెల్ఫీ వివాదంలో…

Read More
Prime Minister Narendra Modi receiving a warm welcome in Jordan

Modi Foreign Tour | జోర్డాన్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

Modi Foreign Tour: అరబ్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం జోర్డాన్‌కు చేరుకున్నారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి అక్కడి ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. జోర్డాన్ రాజు  అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఈ పర్యటన చేపట్టారు. పర్యటనలో భాగంగా రాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్‌తో పాటు ప్రధాని జాఫర్…

Read More