శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు గౌ. శ్రీ యస్. సి. వి నాయుడు గారు నేడు చిత్తూరు జిల్లా, తవనం పల్లి మండలం, గాజుల పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ ద్రౌపది సమేత ధర్మ రాజుల స్వామీ వారి ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన దైవ వాక్యాలను అందరికీ అర్ధం అయ్యే రీతిలో వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు దయా నాయుడు, గోగినేని భాస్కర్ నాయుడు, సుబ్రహ్మణ్యం, జానకి రామ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు