ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన | YouTube చూసి ఆపరేషన్… మహిళ మృతి
Uttar pradesh youtube operation: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన. యూట్యూబ్ వీడియో చూసి ఒక మహిళకు శస్త్రచికిత్స చేసిన నాన్-లైసెన్స్ క్లినిక్ ఆపరేటర్ ఆమెను చంపేశాడు. బారాబంకీ జిల్లా కోఠి ప్రాంతంలోని శ్రీ దామోదర్ క్లినిక్‌లో ఈ ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఎలాంటి వైద్య అనుమతులు లేకుండా క్లినిక్ నడుపుతున్న జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా, తన మేనల్లుడు వివేక్ కుమార్‌తో కలిసి యూట్యూబ్ ట్యుటోరియల్ చూసి మహిళకు ఆపరేషన్ ప్రారంభించారు. శస్త్రచికిత్స సమయంలో తీవ్ర…
