డల్లాస్‌లో తెలుగు విద్యార్థి చంద్రశేఖర్ దారుణ హత్య

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థి దురదృష్టకర మరణం చెందాడు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. చంద్రశేఖర్ డెంటల్ కోర్సు (బీడీఎస్) పూర్తిచేసిన తర్వాత, మరింత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. కానీ తన కలలు సాకారం కావాల్సిన సమయానికి, దుండగుల బుల్లెట్లకు బలి కావడం అతని…

Read More