T20 World Cup 2026 | ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ను వెంటాడుతున్న గాయాలు
T20 World Cup 2026 కు సన్నాహాలు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో “ఆస్ట్రేలియా క్రికెట్” 15 మంది సభ్యులతో కూడిన జట్టును అధికారికంగా ప్రకటించింది. మిచెల్ మార్ష్ కెప్టెన్(Mitchell Marsh)గా కొనసాగుతుండగా, ఈసారి జట్టులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు “ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్” గాయంతో ప్రపంచకప్ నుంచి దూరమయ్యారు. ప్యాట్ కమిన్స్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిన క్రికెట్ ఆస్ట్రేలియా, అతని స్థానంలో “బెన్ డ్వార్షుయిస్”ను జట్టులో చేర్చింది. మిగిలిన ఆటగాళ్లు:…
