Security personnel conducting checks at Shamshabad RGIA airport

Bomb Threats | శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్

Bomb Threats: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)కు మరోసారి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. వరుసగా వస్తున్న ఫేక్ బాంబు బెదిరింపులతో భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి. భద్రతా చర్యలు బెదిరింపు మెయిల్ అందిన వెంటనే విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహా ప్రత్యేక బృందాలు అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. పూర్తిస్థాయి తనిఖీల అనంతరం ఇది ఫేక్ బాంబు బెదిరింపుగా భద్రతా సిబ్బంది నిర్ధారించారు.  28 ఫేక్ మెయిల్స్ నమోదు ఈ…

Read More
Actor Shivaji and singer Chinmayi amid social media controversy

Tollywood Controversy | శివాజీ వ్యాఖ్యలకు  సింగర్ చిన్మయి స్ట్రాంగ్ రియాక్షన్

Chinmayi-Shivaji: టాలీవుడ్‌లో మరోసారి వ్యాఖ్యల వివాదం చర్చనీయాంశంగా మారింది. నటుడు శివాజీ చేసిన హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై వ్యాఖ్యలకు గాయనిగా, సోషల్ యాక్టివిస్ట్‌గా పేరున్న చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. శివాజీ వ్యాఖ్యలుఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ, సినిమా ఈవెంట్లకు వచ్చే హీరోయిన్లు సంప్రదాయంగా చీరలు కట్టుకోవాలని సూచించారు. గతంలో సావిత్రి, సౌందర్య వంటి నటీమణుల ఉదాహరణలు ఇచ్చారు. ప్రస్తుత తరం నటీమణుల్లో రష్మిక దుస్తుల ఎంపికను…

Read More
Telangana CM Revanth Reddy during a high-level meeting with ministers in Hyderabad

Telangana Politics | వదలొద్దు..కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్  ఇవ్వండి 

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో అధికార మరియు ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉదృతంగా మారుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్(KCR) ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. “వదలొద్దు.. ప్రతిమాటకు కౌంటర్ ఇవ్వాలి” అంటూ మంత్రుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.  మంత్రుల సమావేశంలో కీలక చర్చ సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం హర్షం వ్యక్తం…

Read More
Assam Chief Minister Himanta Biswa Sarma speaking at a national media event

బంగ్లాదేశ్‌కు సర్జరీ అవసరం…హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు 

Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పొరుగుదేశం బంగ్లాదేశ్‌(Bangladesh)ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, బంగ్లాదేశ్ వ్యవహారాల్లో దౌత్య మార్గాలు ఫలితం ఇవ్వకపోతే “శస్త్రచికిత్స తప్పనిసరి” అని వ్యాఖ్యానించారు.  చికెన్స్ నెక్‌పై ఆందోళన భారత భద్రతకు అత్యంత కీలకమైన ‘చికెన్స్ నెక్’ (సిలిగురి కారిడార్) ప్రాంతంపై ఆందోళన సహజమని హిమంత బిశ్వశర్మ అన్నారు. దౌత్యం లేదా ఇతర మార్గాల ద్వారా 20–22…

Read More
Beer bottle Christmas tree

Beer bottle christmas tree | బీర్ బాటిళ్లతో క్రిస్మస్ ట్రీ…కేరళలో రాజకీయ దుమారం

Kerala News: కేరళలోని గురువాయర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ ట్రీ(Christmas tree) ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.  ఖాళీ బీర్ బాటిళ్లతో తయారు చేసిన క్రిస్మస్ ట్రీని  AKG మెమోరియల్ గేట్ వద్ద ఏర్పాటు చేయడంతో పండుగ ఆనందం కంటే వివాదమే ఎక్కువైంది. మున్సిపల్ కౌన్సిల్‌లో చర్చ ఆదివారం జరిగిన కొత్తగా ఎన్నికైన గురువాయూర్(Guruvayur) మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశంలో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ కౌన్సిలర్ బషీర్ పూకోడ్ ఈ విషయాన్ని…

Read More
Donald Trump shocking comments on his wife

US Politics | బహిరంగ సభలో భార్య పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు 

US Politics: బహిరంగ సభలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తన వ్యాఖ్యలతో వివాదానికి కేంద్రంగా నిలిచారు. నార్త్ కరోలినాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్, రాజకీయ అంశాలకంటే వ్యక్తిగత విషయాలను మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ర్యాలీలో అనూహ్య వ్యాఖ్యలుప్రసంగం సందర్భంగా ట్రంప్ తన భార్య మెలానియా ట్రంప్ లోదుస్తుల గురించి మాట్లాడటం అక్కడున్న జనాన్ని షాక్‌కు గురిచేసింది. 2022లో తన ఫ్లోరిడా నివాసంపై జరిగిన FBI సోదాల గురించి…

Read More
Rohit Sharma speaking about retirement after World Cup loss

2023 వరల్డ్ కప్ తరువాత మానసిక ఒత్తిడికి గురయ్యాను….రోహిత్ సంచలన వ్యాఖ్యలు 

Rohit Sharma Retirement: 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఓటమి తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించినట్లు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు. స్వదేశంలో జరిగిన ఆ ప్రపంచకప్‌లో లీగ్ దశలో వరుసగా తొమ్మిది విజయాలతో భారత్ దూకుడు చూపినప్పటికీ, ఫైనల్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. డిసెంబర్ 21న జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్ శర్మ, ప్రపంచకప్ గెలవడమే తన ఏకైక లక్ష్యమని, ఆ కల నెరవేరకపోవడంతో చాలా మానసిక ఒత్తిడికి…

Read More