Actress Karate Kalyani speaking in support of actor Shivaji

Tollywood Controversy | నటుడు శివాజీ మద్దతుగా కరాటే కల్యాణి

Tollywood Controversy: నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV), నటి మంచు లక్ష్మి వంటి వారు విమర్శలు చేయగా, నటి కరాటే కల్యాణి(Karate Kalyani) మాత్రం శివాజీకి మద్దతుగా నిలిచారు. శివాజీకి మద్దతుగా కరాటే కల్యాణిశివాజీ అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశారని కరాటే కల్యాణి స్పష్టం చేశారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా హాజరవడం వల్ల…

Read More
Bank holiday notice for January 2026 in India

Bank Holidays 2026 | జనవరిలో 15 రోజులు సెలవులు..పండగే పండగ

Bank Holidays 2026: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం, 2026 జనవరి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవుల్లో జాతీయ పండుగలు, రాష్ట్రస్థాయి పండుగలు, అలాగే ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి.  రాష్ట్రాలవారీగా సెలవుల్లో తేడా అయితే, ఈ బ్యాంక్ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవని ఆర్బీఐ స్పష్టం చేసింది. స్థానిక పండుగలు, ప్రాంతీయ సంప్రదాయాల ఆధారంగా రాష్ట్రాలవారీగా సెలవుల…

Read More
CID officials questioning celebrities in betting apps case

Betting Apps Case | సీఐడీ ఎంక్వయిరీ క్లోజ్.. తదుపరి చర్యలు ఏంటి?

Betting Apps Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్‌ల కేసులో సీఐడీ విచారణ నేటితో ముగిసింది. యాప్‌ల ప్రమోషన్‌లో భాగంగా పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లను సీఐడీ అధికారులు విచారించారు. చివరి రోజు విచారణవిచారణ చివరి రోజున బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రీతూ చౌదరి, నటి మంచు లక్ష్మి, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌లను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. రెండు గంటలకు పైగా సాగిన విచారణలో వారి స్టేట్‌మెంట్లు నమోదు చేశారు. మునుపటి విచారణలుఇదే…

Read More
Kondagattu Anjaneya Temple where a land dispute between government departments has surfaced

Kondagattu Temple | దేవాదాయ…అటవీ శాఖల మధ్య భూవివాదం

Kondagattu Temple: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం ప్రస్తుతం భూవివాదంతో వార్తల్లో నిలిచింది. ఆలయ అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ, అటవీ శాఖల మధ్య తలెత్తిన విభేదాలు అధికారిక స్థాయిలో తీవ్రతరమయ్యాయి. ఒకే మంత్రి పరిధిలో ఉన్న రెండు శాఖల మధ్య నోటీసుల యుద్ధం జరగడం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారి తీసింది. భూమిపై అటవీ శాఖ అభ్యంతరంఆలయ పరిధిలో ఉన్న సుమారు ఆరు ఎకరాల భూమి కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 643 సర్వే…

Read More
Harish Rao addressing the media on Telangana High Court verdict

హైకోర్టు తీర్పు  ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది…హరీష్ రావు కీలక వ్యాఖ్యలు 

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని జీవోలను నాలుగు వారాల్లో బహిర్గతం చేసి పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. జీవోలు దాచిపెట్టడంపై విమర్శప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జీవోలను దాచిపెట్టి డ్రామాలు చేస్తోందని హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా బీఆర్‌ఎస్ సీనియర్ నేత…

Read More
Manchu Lakshmi arriving at CID office in Hyderabad

Manchu Lakshmi | బెట్టింగ్ యాప్‌ల కేసులో సీఐడీ విచారణ

Betting Apps Case: నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో సినీ నటి మంచు లక్ష్మి సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లక్డీకపూల్‌లోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏ అంశాలపై విచారణ?బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో మంచు లక్ష్మి పాత్రపై సీఐడీ దృష్టి సారించింది. ఆయా యాప్‌ల ప్రమోషన్‌కు ఆమె ఎంత పారితోషికం తీసుకున్నారు? కమిషన్ల రూపంలో ఎంత మొత్తం పొందారు? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు…

Read More
Police deployed during protests in West Karbi Anglong district of Assam

Assam Violence | వెస్ట్ కర్బి ఆంగ్లాంగ్‌లో ఉద్రిక్తతలు.. పోలీసు కాల్పులు, నలుగురికి గాయాలు

Assam Voilence: అస్సాం రాష్ట్రంలోని వెస్ట్ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. శాంతిభద్రతలను కాపాడేందుకు భారతీయ న్యాయ సంహితలోని జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని జిల్లా మెజిస్ట్రేట్ నిరోలా పాంగ్‌చోపీ వెల్లడించారు. డిసెంబర్ 22 నుంచి ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు.  నిరసనలు – పోలీసు కాల్పులు సోమవారం కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో…

Read More