train accident in thailand after crane falls on railway track

థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. రైలుపై పడిన క్రేన్‌, 22 మంది మృ*తి

Thailand Train Accident: థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్న ప్రయాణికుల రైలుపై నిర్మాణ పనుల్లో ఉన్న ఓ క్రేన్ జారిపడటంతో బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృ*తి చెందగా, మరో 30 మందికి పైగా గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ALSO READ:Quick Commerce | 10 నిమిషాల డెలివరీకి బ్రేక్?.. క్విక్ కామర్స్ సంస్థల కీలక నిర్ణయం ఈ దుర్ఘటన బుధవారం ఉదయం బ్యాంకాక్‌కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలో…

Read More
telangana municipal elections voters list announcement

Telangana Municipal Elections | TGలో మున్సిపల్ ఎన్నికల కసరత్తు.. తుది ఓటర్ల జాబితా విడుదల

Telangana Municipal Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. వీరిలో 25,62,369 మంది పురుషులు కాగా, 26,80,014 మంది మహిళలు ఉన్నారు. అదనంగా 640 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. జిల్లాల వారీగా…

Read More
coal mine collapse in asansol west bengal

అక్రమ మైనింగ్ భీభత్సం.. కూలిన  బొగ్గు గని….కార్మిక కుటుంబాల్లో ఆందోళన ?

West Bengal Coal Mine: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్ ప్రాంతంలో బొగ్గు గనిలో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. బోర్డిలా పరిసరాల్లో ఉన్న గని అకస్మాత్తుగా కూలిపోవడంతో అక్కడ పని చేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారని సమాచారం. ఘటన విషయం తెలియగానే పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ప్రస్తుతం శిథిలాలను తొలగిస్తూ కార్మికులను బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే గనిలో మొత్తం ఎంతమంది కార్మికులు ఉన్నారన్న…

Read More
quick commerce 10 minute delivery ban india

Quick Commerce | 10 నిమిషాల డెలివరీకి బ్రేక్?.. క్విక్ కామర్స్ సంస్థల కీలక నిర్ణయం

Quick Commerce: క్విక్ కామర్స్ సేవలకు సంబంధించి దేశవ్యాప్తంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పది నిమిషాల్లో డెలివరీ(10-Minute Delivery ) అనే నిబంధనను నిలిపివేయడానికి  క్విక్ కామర్స్ సంస్థలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జొమాటోకు చెందిన బ్లింకిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మిగతా సంస్థలు కూడా ఇదే దారిలో అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది.   ALSO READ:రూ.15,999కే 5G ఫోన్?.. Poco M8 5G సేల్ స్టార్ట్! గిగ్ కార్మికుల(Gig Worker) భద్రత, రక్షణ, మెరుగైన పని…

Read More
elon musk reacts to apple google ai partnership

AI రేస్‌లో కీలక మలుపు | ఆపిల్–గూగుల్  మధ్య కీలక ఒప్పందం…మస్క్ తీవ్ర ఆందోళన

Elon Musk: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో టెక్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్(Apple–Google) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఆపిల్ అభివృద్ధి చేస్తున్న ‘ఫౌండేషన్ మోడల్స్’ ఆధారిత “ఆపిల్ ఇంటెలిజెన్స్” ఇకపై గూగుల్ జెమినై ఏఐ మోడళ్లతో కలిసి పనిచేయనుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా గూగుల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలను ఆపిల్ వినియోగించుకోనుంది. ఇది మల్టీ ఇయర్ ఒప్పందమని ఇరు సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఈ డీల్‌పై టెస్లా, స్పేస్‌ఎక్స్, xAI సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన…

Read More
kl rahul talking to washington sundar during first odi match

Team India vs New Zealand:టీమిండియా మ్యాచ్‌లో భాషా వివాదం.. ‘జాతీయ భాష’ వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం

Team India Language Controversy: వడోదర వేదికగా టీమిండియా–న్యూజిలాండ్(IND VS NEWZ) మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భాషా అంశం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్(KL RAHUL), స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు అతని మాతృభాష అయిన తమిళంలో సూచనలు ఇవ్వడం స్టంప్ మైక్‌లో రికార్డయ్యింది. వేగంగా బంతులు వేస్తున్న సుందర్‌ను నెమ్మదిగా బౌలింగ్ చేయాలని రాహుల్ తమిళంలో చెప్పాడు. ఈ ఘటనపై స్పందించిన కామెంటేటర్ వరుణ్ ఆరోన్, ఆటగాడికి విషయం స్పష్టంగా…

Read More
Fire accident destroys huts in Sarlankapalle village of Kakinada district

kakinada fire accident |  కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..38 పూరిళ్లు ?

Kakinada News: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె గ్రామంలో జరిగిన అగ్ని(Massive Fire in Kakinada) ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మన్యంలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ తండాలో ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో నిమిషాల వ్యవధిలోనే గ్రామం భస్మమైంది. ఈ ప్రమాదంలో 3 పక్కా ఇళ్లు మినహా మొత్తం 38 పూరిళ్లు(38 Huts Burnt) పూర్తిగా కాలిపోయాయి.అగ్ని ప్రమాదం కారణంగా సుమారు 120 మంది గ్రామస్థులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. ప్రమాదానికి గల స్పష్టమైన…

Read More