Jio Happy New Year 2026 recharge plans with OTT and AI benefits

Jio New Year Plans | జియో బంపర్ ఆఫర్…పండగ చేసుకోండి 

Jio New Year Plans 2026: రిలయన్స్ జియో తన వినియోగదారులకు నూతన సంవత్సరం సందర్భంగా స్పెషల్ గిఫ్ట్  “Happy New Year 2026” పేరుతో మూడు కొత్త రీచార్జ్ ప్లాన్‌లను విడుదల చేసింది. ఈ ప్లాన్‌లు నెలవారీ నుంచి వార్షిక వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ధరలు రూ.103 నుంచి రూ.3,599 వరకు ఉన్నాయి. వినోదం, ఉత్పత్తి సామర్థ్యం  రెండింటికీ ఈ ప్లాన్‌లు అనుకూలంగా ఉండడం విశేషం. ALSO READ:West Bengal Elections | పశ్చిమ బెంగాల్‌లో ఓటరు…

Read More
Police investigating newly married woman suicide case in Kukatpally

Kukatpally News | పెళ్లైన 5 నెలలకే నవ వధువు ఆత్మ*హ*త్య

Kukatpally News: హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వివాహం జరిగి ఐదు నెలలు కూడా పూర్తికాకముందే ఓ నవ వధువు ఆత్మ*హత్య*కు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని పొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి (25)కి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్‌తో గత ఆగస్టులో వివాహం జరిగింది. వీరు ముసాపేట్ అంజయ్య నగర్‌లో నివాసం ఉంటున్నారు. యశ్వంత్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.పోలీసుల వివరాల ప్రకారం, గత కొద్ది రోజులుగా దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ…

Read More
Naugam police station blast site in Srinagar with officials inspecting damage

Srinagar Naugam Blast: ఉగ్రదాడి కాదు, యాక్సిడెంట్ మాత్రమే 

Srinagar Naugam Blast: ఢిల్లీ ఘటన మరవక ముందే  దేశంలో మరో పేలుడు సంభవించింది.శ్రీనగర్‌లోని నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఘటనలో తహసీల్దార్‌, ఇన్‌స్పెక్టర్‌తో సహా మొత్తం 9 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. ఈ పేలుడు ఉగ్రదాడి కాదని, ప్రమాదవశాత్తు జరిగినదేనని కశ్మీర్‌ డీజీపీ(kashmir DGP) నళిన్‌ ప్రభాత్‌ స్పష్టం చేశారు. వైట్‌ కాలర్‌ ఉగ్రవాద మాడ్యూల్‌పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసిన…

Read More

తిరుమల బ్రహ్మోత్సవాలు……………………….

తిరువీధులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్న వేళ.. అశేష జనవాహిని మధ్య శ్రీనివాసుడు ఊరేగుతూ కనువిందు చేస్తున్న వేళ.. దేవతలే వాహనాలుగా మారి వైకుంఠనాథుడికి బ్రహ్మరథం పడుతున్న వేళ.. భూలోకమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకున్న వేళ.. జరిగే బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో ప్రతి అడుగూ ప్రత్యేకమే. ప్రతిసేవా వైభవోపేతమే. బ్రహ్మోత్సం బ్రహ్మదేవుడే భక్తుడిగా మారి.. శ్రీనివాసుడికి మొదటిసారిగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాడని భవిష్యోత్తర పురాణంచెబుతోంది. సృష్టికారకుడైన బ్రహ్మ.. ఈ ఉత్సవాలను ప్రారంభించిన కారణంగా వీటిని బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. మరో కథనం…

Read More

తెలంగాణ పూల జాతర

తెలంగాణ అంటే బతుకమ్మ… బతుకమ్మ అంటే తెలంగాణ… తెలంగాణ రాష్ట్ర సంస్క్రృతీ సంప్రదాయలకు, ఆచారాలకు బతుకమ్మ పండుగ ప్రతీక. అందమైన ప్రకృతిని ఆరాధిస్తూ.. పుడమి తల్లి విశిష్టతను కీర్తిస్తూ.. ఆనందంతో మురిసిపోయే క్షణాలకు వేదిక ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ సంబరాలు ప్రతియేటా మహాలయ అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌…

Read More
B.S. Kurmanath Patnaik visits Mallikarjuna Swami in Jayati village, expressing joy and gratitude for the opportunity to see the ancient deity.

జయతి గ్రామంలో మల్లికార్జున స్వామి దర్శనం

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామములో శుక్రవారం శ్రీశ్రీశ్రీ బ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారిని నూతనంగా వచ్చిన బిఎస్ కూర్మనాథ్ పట్నాయక్మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.ఆయన మాట్లాడుతూజయతిలో 11వ శతాబ్దానికి చెందిన స్వయంభుగా వెలసిన భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పూర్వజన్మ సుకృతం అని అన్నారు. అలాగే దుస్సాలువతో కప్పిగ్రామస్తులు సత్కరించారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీటీసీ టిడిపి నాయకులుమన్నెపురి రామచంద్రుడు,పంచాయతీ ఆఫీసర్ విమల కుమారి, సెక్రెటరీవాగ్దేవి,ఏపీవోచిన్నప్పయ్య,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More
Presentation of Silver Veena and Crown to Goddess

కురుపాం గ్రామంలో అమ్మవారికి ఇత్తడి వీణ సమర్పణ

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గ్రామంలో వెలిసిన శ్రీ కోట దుర్గ అమ్మవారికి దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వీట్స్ ప్రోప్రైటర్ శ్రీ ఈదుబిల్లి బలరాం స్వామి మరియు శ్రీను దంపతులు అమ్మవారికి అలంకరణ కోసం ఇత్తడి వీణను సమర్పించారు. ఈ వీణను దాతలు ఇంటి వద్ద నుండి మేళతాళాలతో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కోట దుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారికి వీణను…

Read More