US F-16 fighter jet crash scene in California desert

కుప్పకూలిన అమెరికా ఎఫ్-16 ఫైటర్ జెట్  | US F-16 Fighter Jet Crash

US F-16 Fighter Jet Crash: అమెరికా వాయుసేనకు చెందిన అత్యాధునిక ఎఫ్–16సి ఫైటర్ జెట్ కాలిఫోర్నియాలో కుప్పకూలిన ఘటన చర్చనీయాంశమైంది. యుద్ధ విన్యాసాల ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందిన ‘థండర్బర్డ్స్’(Thunderbirds) స్క్వాడ్రన్‌లో భాగమైన ఈ విమానం ఎడారి ప్రాంతంలో నేలను ఢీకొట్టింది. ట్రోనా విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. స్థానిక సమయ ప్రకారం ఉదయం 10.45 గంటలకు జెట్ కూలిపోయిందని ప్రాథమిక సమాచారం చెబుతోంది. విమానాన్ని నడిపిన పైలట్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు….

Read More
AP politics intensify as YS Sharmila demands withdrawal of Pawan Kalyan’s comments

పవన్ వ్యాఖ్యలపై షర్మిల ఫైర్ | Pawan Kalyan controversy

YS Sharmila vs Pawankalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తప్పుబట్టారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా ఉండగా ఇలాంటి వ్యాఖ్యలు విభేదాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని ఆమె ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడడం తగదని, వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని షర్మిల డిమాండ్…

Read More
Virat Kohli celebrating ODI century alongside Ruturaj Gaikwad scoring maiden hundred

Virat Kohli Century |  కింగ్ కోహ్లీ బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు

IND VS SOUTH AFRICA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో శతకం నమోదు చేసిన కోహ్లీ, రెండో మ్యాచ్‌లో కూడా కేవలం 90 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ALSO READ:CM Revanth Reddy meets PM Modi | తెలంగాణ అభివృద్ధికి సహాయం కోరిన రేవంత్  దీంతో తన వన్డే కెరీర్‌లో 53వ శతకాన్ని సాధించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (14), యశస్వి…

Read More
CMRevanthReddyurgingPMModiforTelanganadevelopmentsupport2

CM Revanth Reddy meets PM Modi | తెలంగాణ అభివృద్ధికి సహాయం కోరిన రేవంత్ 

Telangana Rising Summit Invitation: తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం చాల అవసరం ఉందని ముక్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మీడియా ముఖంగా తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi)తో అయిన  సమావేశంలో రాష్ట్రానికి అవసరమైన ప్రధాన అంశాలను వివరించి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మోడీకి ఇచ్చిన సహకారం మాదిరిగా తెలంగాణకు కూడా కేంద్రం సహాయం అందించాలని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్–బెంగళూరు–చెన్నై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు కల్పించాలని,…

Read More
Police expose international digital arrest cyber fraud gang in Madanapalle

Cyber Fraud:డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసాలు: అంతర్జాతీయ ముఠా అరెస్ట్ 

మదనపల్లి కేంద్రంగా “డిజిటల్ అరెస్ట్” పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ సైబర్ నేర ముఠాను మదనపల్లి 1-టౌన్ పోలీసులు బయటపెట్టారు. 75 ఏళ్ల రిటైర్డ్ నర్సు రేపురి బెంజిమెన్‌ను లక్ష్యంగా చేసుకున్న నిందితులు సీబీఐ లేదా ఈడీ అధికారులమని నటిస్తూ, “మీపై కేసు ఉంది” అంటూ భయపెట్టి వీడియో కాల్‌లో ఉంచి 48 లక్షలు బదిలీ చేయించారు. చట్టంలో లేని “డిజిటల్ అరెస్ట్” పేరును ఉపయోగించి బాధితుడిని మానసిక ఒత్తిడికి గురిచేశారు. రాయచోటిలో జరిగిన ప్రత్యేక…

Read More
Telangana High Court issues notice to the state government over IPS officers receiving IAS status

ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు? తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Telangana IPS IAS Notice: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు కీలకంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న విడుదల చేసిన జీవో 1342 ప్రకారం ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని వడ్ల శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ క్యాడర్‌లో ఎలా కొనసాగిస్తున్నారో సరైన కారణాలు తెలియజేయాలని కోర్టు స్పష్టం చేసింది….

Read More
Duvvuri Subbarao warning about the financial risks of freebies culture in India

RBI Former Governor on Freebies: అప్పులు చేసి ఉచితాలు ఇవ్వడం భవిష్యత్ తరాలపై భారం 

దేశంలో రాజకీయ పార్టీల మధ్య పెరుగుతున్న ఉచిత పథకాల పోటీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత బహుమతులతో ఎన్నికలు గెలవవచ్చేమో కానీ, ఆ విధానం దేశ నిర్మాణానికి ఏమాత్రం సహాయపడదని ఆయన స్పష్టం చేశారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో రాసిన వ్యాసంలో సుబ్బారావు ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు అనుసరిస్తున్న ఉచితాల విధానాన్ని కఠినంగా విమర్శించారు. ALSO READ:ED Issues Notice to Kerala CM…

Read More