Safran Aerospace Hyderabad: తెలంగాణలో కొత్త ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్ గ్రూప్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా (SAESI) యూనిట్‌ను జీఎంఆర్ ఎయిరోపార్క్ SEZలో ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ ఎయిరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా ఎదిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బెంగుళూరు–హైదరాబాద్‌ను అధికారిక డిఫెన్స్ మరియు ఎయిరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని కేంద్రానికి…
