MK Stalin ₹5000 scheme

Tamil Nadu | మహిళలకు ₹5,000 గిఫ్ట్ ఇచ్చిన MK Stalin…ఎందుకంటే ?

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి “ఎంకే స్టాలిన్” మహిళలకు కీలక శుభవార్త చెప్పారు. కలైంగర్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1.3 కోట్ల మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున నేరుగా జమ చేసినట్లు సీఎం ప్రకటించారు. ఈ మొత్తంలో రూ.2,000ను “సమ్మర్ స్పెషల్ సహాయంగా”, అలాగే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు ఇవ్వాల్సిన రూ.3,000ను ముందుగానే అందించినట్లు స్టాలిన్ తెలిపారు. మహిళలకు ఆర్థిక భద్రత, సంక్షేమం, సాధికారత, స్వయం ఉపాధి…

Read More
Tamil Nadu Governor RN Ravi leaves the Assembly amid National Anthem controversy

Tamil Nadu Assembly: జాతీయ గీతం ఆలపించలేదని అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తమిళనాడు గవర్నర్

Tamil Nadu Assembly: తమిళనాడు శాసనసభలో గవర్నర్ ఆర్‌.ఎన్‌. రవి(RN Ravi) వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది శాసనసభ తొలి సమావేశం మంగళవారం ప్రారంభమవగా, గవర్నర్ తన ప్రసంగాన్ని చదవకుండానే సభ నుంచి వెళ్లిపోయారు. తమిళ తల్లి ప్రార్థనా గీతం అనంతరం జాతీయ గీతం ఆలపించాలని సభాపతిని గవర్నర్ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు అంగీకరించకపోవడంతో ఆయన వేదికను విడిచిపెట్టినట్లు సమాచారం. ALSO READ:India Economy Growth: 2028 నాటికి ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా…

Read More