Rashmika Mandanna Japan | జపాన్ అభిమానుల ప్రేమకు ఫిదా అయిన నేషనల్ క్రష్..ఎమోషనల్ పోస్ట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) పాపులారిటీ ఇప్పుడు దేశాల సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అల్లు అర్జున్తో కలిసి నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించడమే కాకుండా, జపాన్లో(Pushpa 2 ) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అక్కడ ‘పుష్ప క్రునిన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. సినిమా ప్రచార కార్యక్రమాల నిమిత్తం జపాన్(Japan) వెళ్లిన రష్మికకు అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికారు. తాను…
