
చంద్రబాబునాయుడు 100 రోజుల్లో అద్భుత పాలన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే అద్భుతమైన పాలన అందించారని, ప్రజలు సంతోషంగా చెబుతున్నారని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు 48వ డివిజన్‌లో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ, స్థానిక ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజలు మంత్రిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పింఛనుదారులు చంద్రబాబు నాయుడి నిర్ణయాలతో సంతోషంగా ఉన్నారని, ఆయన ఒక్కసారి పింఛను రూ.1000 పెంచారని చెప్పారు. డీఎస్సీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు…