Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం…డేటా డిలీట్ చేశారా?
Phone Tapping Case: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సుప్రీంకోర్టులో రేపటికి వాయిదా పడింది. కేసు దర్యాప్తుకు సంబంధించి ప్రభుత్వం తరఫున న్యాయవాది ధర్మాసనానికి కీలక విషయాలు వెల్లడించారు. కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దర్యాప్తు సంస్థతో సహకరించడం లేదని, విచారణను ఆలస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ALSO READ:ICC ODI Rankings | రెండో స్థానానికి విరాట్ కోహ్లీ.. నెంబర్ వన్‌గా రోహిత్ శర్మ ప్రభాకర్ రావు తమతో “ఆటలాడుతున్నాడు”…
