Indian Markets End in Green | లాభాలతో ముగిసిన సెన్సెక్స్ – నిఫ్టీ
Stock Market: బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, అలాగే భారత్–యూరోపియన్(India–EU) యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement)పై సానుకూల అంచనాలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఫలితంగా మార్కెట్లు రోజంతా బలంగా కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 487 పాయింట్ల లాభంతో 82,344.68 వద్ద స్థిరపడింది. అదే విధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 167 పాయింట్లు పెరిగి 25,342 వద్ద…
