ఏపీలో త్వరలో 4,300 లెక్చరర్ పోస్టుల భర్తీ – మంత్రి నారా లోకేశ్ స్పష్టం
AP Lecturer Posts Recruitment:ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు”. విద్యార్థి మరియు యువజన సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా త్వరలో పూర్తిగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లోకేశ్ తెలిపారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యా వాతావరణాన్ని కాపాడాలని, అందుకే పోలిటికల్ స్పీచెస్‌కు క్యాంపస్‌లో అనుమతి…
