
తెలంగాణలో మ్యూల్ అకౌంట్ ముఠాలపై పోలీసుల కఠిన చర్య
తెలంగాణలో మ్యూల్ అకౌంట్ల ద్వారా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. అక్రమ డబ్బుల లావాదేవీల కోసం ఇతరుల బ్యాంక్ ఖాతాలను వాడే ముఠాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించి చర్యలు తీసుకుంటోంది. ఇటీవల హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. గత 6 నెలల్లో మొత్తం 228 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 93 మంది తెలంగాణ వాసులే ఉండడం ఆందోళన కలిగించే విషయం. జన్నారం (మంచిర్యాల) ప్రాంతంలో పట్టుబడ్డ ముఠాలో…