Damaged vehicles after a fatal road accident in Ambernath caused by driver heart attack

Maharashtra Road Accident | డ్రైవర్‌కు గుండెపోటుతో అదుపుతప్పిన కారు.. ఐదురుగురి విషాద మృతి  

మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌(Ambernath)లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివసేన అభ్యర్థిని తీసుకెళ్తున్న కారు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు(Driver Heart Attack) రావడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై విరుచుకుపడింది. కారు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ఐదు వాహనాలను వరుసగా ఢీకొట్టింది. ఈ భయంకర ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ALSO READ:Telangana Govt Funds Release: సంక్షేమ పథకాల కోసం రూ.480…

Read More

సమృద్ధి హైవేపై లగ్జరీ బస్సులో అగ్నిప్రమాదం – డ్రైవర్ సమయస్ఫూర్తితో 12 మందికి ప్రాణరక్షణ

మహారాష్ట్రలోని సమృద్ధి హైవేపై గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం పెద్ద విషాదం తప్పించుకుంది. ముంబై నుండి జాల్నాకు బయలుదేరిన ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల 12 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి. పోలీసుల వివరాల ప్రకారం, బస్సులో డ్రైవర్, అసిస్టెంట్‌తో పాటు మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నాగ్‌పూర్ లేన్‌పై ప్రయాణిస్తున్న సమయంలో…

Read More