China made rifle scope found near NIA office in Jammu Kashmir

NIA కార్యాలయం సమీపంలో చైనా రైఫిల్ స్కోప్ లభ్యం..అప్రమత్తమైన భద్రతా దళాలు

Rifle Scope: జమ్మూకశ్మీర్‌లో భద్రతా వర్గాల్లో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రాంతీయ కార్యాలయానికి సమీపంలోని సిద్రా ప్రాంతంలో చైనా తయారీ శక్తివంతమైన రైఫిల్ టెలిస్కోప్ (scope) లభ్యమైంది. ఈ ఘటన భద్రతా దళాలను పూర్తిగా అప్రమత్తం చేసింది. జమ్మూ జిల్లా శివార్లలోని సిద్రా ప్రాంతంలోని అస్రారాబాద్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఈ వస్తువు బయటపడింది. చిన్నారి దానిని బొమ్మగా భావించి ఆడుతుండగా గ్రామస్థులు గమనించి, అది…

Read More
Pakistan drone spotted over Regal village in Jammu Kashmir’s Samba district

Pakistan Drone in Jammu Kashmir:జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ డ్రోన్  కలకలం

జమ్ముకశ్మీర్లో కనిపించిన పాకిస్థాన్ డ్రోన్….చక్ భూరా పోస్ట్ నుంచి సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించినట్లు సమాచారం ఇక వివరాల్లోకి వెళితే…Jammu Kashmir Drone:జమ్ముకశ్మీర్ సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామంలో పాకిస్థాన్ డ్రోన్ కనిపించిందని అధికారులు తెలిపారు. ఈ మానవరహిత డ్రోన్.. చక్ భూరా పోస్ట్ నుంచి సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. ఘగ్వాల్ సెక్టార్‌లోని రీగల్ గ్రామం పైన డ్రోన్ కొన్ని నిమిషాలు హోవర్ అవుతూ సంచరించిందని వివరించారు. అనంతరం మళ్లీ…

Read More