CSK జడేజా స్థానంలో సంజు సామ్‌సన్?..జడేజా ఇన్‌స్టా అకౌంట్ ఏమైంది
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హఠాత్తుగా కనిపించకపోవడంతో క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జడేజాను టీమ్ నుంచి రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తుండగా, ఈ పరిణామం ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. 2026 ఐపీఎల్ సీజన్ కోసం సీఎస్కే జడేజా స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్‌సన్‌ను తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని సమాచారం. ALSO READ: కొచ్చిలో షాక్! కూలిపోయిన KWA వాటర్…
