Pakistan planning terror bases near India in Bangladesh and Nepal

భారత్‌ సరిహద్దుల్లో ఉగ్రవాద విస్తరణకు పాక్‌ కొత్త కుట్రలు

భారత్‌ చుట్టుపక్కల ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్‌ కొత్త కుట్రలు పన్నుతోందని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం పాక్‌ మద్దతుతో ఉగ్ర సంస్థలు భారత్‌ సరిహద్దు దేశాలైన “నేపాల్‌, బంగ్లాదేశ్‌” ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. భారత్‌-నేపాల్‌, భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులకు సమీపంలో ఈ శిబిరాలను నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, “ఆపరేషన్‌ సిందూర్‌” తర్వాత ఈ చర్యలు మరింత వేగం పుంజుకున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. బంగ్లా, నేపాల్‌ సరిహద్దు సమీప రాష్ట్రాల్లో…

Read More
మ్మూకాశ్మీర్ కుప్వారాలో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న భారత సైన్యం

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌: కేరన్‌ సెక్టార్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలమైంది. కుప్వారా జిల్లాలోని కేరన్‌ సెక్టార్‌లో చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. పక్కా నిఘా సమాచారం ఆధారంగా నవంబర్‌ 7న సైన్యం ఆపరేషన్‌ ప్రారంభించింది. మొదటగా భద్రతా దళాలు అనుమానాస్పద కదలికలను గుర్తించగా, వెంటనే ప్రతిస్పందించి కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది ఇంకా నక్కి ఉండొచ్చని సైన్యం అనుమానిస్తోంది. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోంది. ALSO READ:రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని…

Read More