IND vs AUS 5th T20: వర్షం కారణంగా రద్దైన ఐదో మ్యాచ్ – సిరీస్ భారత్ సొంతం
భారత్–ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో చివరి పోరు వర్షం కారణంగా రద్దయింది. నవంబర్ 8న బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్ ప్రారంభించిన కొద్ది సేపటికే వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది.వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆ సమయంలో భారత్ వికెట్ కోల్పోకుండా 52 పరుగులు సాధించింది. తీవ్ర వర్షం, మెరుపుల కారణంగా ఆటను మళ్లీ…
