India vs South Africa | సొంతగడ్డపై భారత్‌కు ఘోర పరాజయం – దక్షిణాఫ్రికా వైట్‌వాష్
సొంత గడ్డపై భారత్ భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో విజయం సాధించింది. 549 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవగా, రవీంద్ర జడేజా (54) మాత్రమే ప్రతిఘటించాడు. సైమన్ హార్మర్ 6 వికెట్లతో భారత బ్యాటింగ్‌లైన్‌ప్‌ను చిత్తు చేశాడు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు, యాన్సన్–ముత్తుస్వామి చెరో వికెట్ తీశారు. నాలుగో రోజు 27…
