Illegal clinic in Barabanki sealed after YouTube-based surgery death

ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన | YouTube చూసి ఆపరేషన్… మహిళ మృతి 

Uttar pradesh youtube operation: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన. యూట్యూబ్‌ వీడియో చూసి ఒక మహిళకు శస్త్రచికిత్స చేసిన నాన్-లైసెన్స్ క్లినిక్‌ ఆపరేటర్‌ ఆమెను చంపేశాడు. బారాబంకీ జిల్లా కోఠి ప్రాంతంలోని శ్రీ దామోదర్ క్లినిక్‌లో ఈ ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఎలాంటి వైద్య అనుమతులు లేకుండా క్లినిక్ నడుపుతున్న జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా, తన మేనల్లుడు వివేక్ కుమార్‌తో కలిసి యూట్యూబ్‌ ట్యుటోరియల్ చూసి మహిళకు ఆపరేషన్ ప్రారంభించారు. శస్త్రచికిత్స సమయంలో తీవ్ర…

Read More