నిషేధిత బెట్టింగ్ యాప్ కేసులో సిట్ ముందుకు విజయ్ దేవరకొండ
సిట్:నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో భాగంగా ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో విజయ్ దేవరకొండ చేసిన ప్రమోషన్లు, వాటికి సంబంధించి తీసుకున్న పారితోషికం, కమీషన్లు, ఆర్థిక లావాదేవీల వివరాలపై సిట్ అధికారులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సమాచారం ప్రకారం, సిట్ అధికారులు ఈ విచారణలో ఆ యాప్‌లతో ఉన్న ఒప్పంద పత్రాలు, ప్రమోషన్ చేసిన సమయం, చెల్లింపులు ఎక్కడి…
