Duvvuri Subbarao warning about the financial risks of freebies culture in India

RBI Former Governor on Freebies: అప్పులు చేసి ఉచితాలు ఇవ్వడం భవిష్యత్ తరాలపై భారం 

దేశంలో రాజకీయ పార్టీల మధ్య పెరుగుతున్న ఉచిత పథకాల పోటీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత బహుమతులతో ఎన్నికలు గెలవవచ్చేమో కానీ, ఆ విధానం దేశ నిర్మాణానికి ఏమాత్రం సహాయపడదని ఆయన స్పష్టం చేశారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో రాసిన వ్యాసంలో సుబ్బారావు ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు అనుసరిస్తున్న ఉచితాల విధానాన్ని కఠినంగా విమర్శించారు. ALSO READ:ED Issues Notice to Kerala CM…

Read More