Electric Cars 2026 | భారత్లో హల్చల్ చేయనున్న EVలు
Electric Cars 2026: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పర్యావరణ హితం, తక్కువ నిర్వహణ ఖర్చులు కారణంగా EVల వైపు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాటా, మారుతి సుజుకి, టయోటా, కియా వంటి ప్రముఖ ఆటో బ్రాండ్లు 2026లో కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. 2026లో రానున్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్ల వివరాలు ఇవే. దేశీయ EV మార్కెట్లో ముందంజలో ఉన్న టాటా మోటార్స్ ఇప్పటికే నెక్సాన్ EV, పంచ్…
