Social Media Down | ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో సాంకేతిక సమస్యలు
Social Media Down: డిసెంబర్ 23 మంగళవారం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవల్లో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడింది. మెటా సంస్థకు చెందిన ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో సమస్యలు తలెత్తడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈ అవుటేజ్ అమెరికాలోని యూజర్లను ఎక్కువగా ప్రభావితం చేసినట్లు సమాచారం. Downdetectorలో వేల ఫిర్యాదులుసోషల్ మీడియా సేవలపై Downdetector వెబ్‌సైట్‌లో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి. డేటా ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల్లో 49 శాతం మంది యాప్ పూర్తిగా పనిచేయడం లేదని తెలిపారు….
