Allahabad High Court releases 100-year-old Dhaniram after 42 years in a murder case.

Allahabad  | దేశ చరిత్రలో అరుదైన తీర్పు…100 ఏళ్ల వృద్ధుడికి హత్య కేసులో విముక్తి

భారతదేశ  న్యాయవ్యవస్థలో కనివిని ఎరుగని ఒక అరుదైన తీర్పు వెలువడింది. 42 ఏళ్ల క్రితం జరిగిన హ**త్య కేసులో 100 ఏళ్ల వృద్ధుడు ధనిరామ్‌ను అలహాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సరైన ఆధారాలు లేకపోవడం, అప్పీల్ పరిష్కారంలో దశాబ్దాల కాలం గడిచిన కారణంగా, కోర్టు నిందితుడికి “బెనిఫిట్ ఆఫ్ డౌట్” కింద విముక్తి కల్పించింది. 1982 ఆగస్టు 9న ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలో భూవివాదం కారణంగా గున్వా అనే వ్యక్తి కాల్చి చంపబడ్డాడు. మైకు ప్రధాన నిందితుడిగా,…

Read More