Defence Minister Rajnath Singh reacts to Red Fort car blast in Delhi

ఎర్రకోట పేలుడు ఘటనపై రాజ్నాథ్ సింగ్ స్పందన – నిందితులకు కఠిన శిక్షలు తప్పవు

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. భద్రతా వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై ఇప్పటికే సమగ్ర విచారణ ప్రారంభించాయని ఆయన వెల్లడించారు. ఘటన వెనుక ఉన్న నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. “ఇలాంటి చర్యలు దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు. ఎవ్వరూ చట్టానికి అతీతులు…

Read More
Delhi bomb blast

ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..! భయంతో ఆత్మాహుతి దాడి

ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయలు  వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఫరీదాబాద్ లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ గ్యాంగుకు చెందిన వ్యక్తే సోమవారం బాంబు పేలుడుకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సహచరులు దొరికిపోవడంతో తాను కూడా పట్టుబడతాననే ఆందోళనకు గురైన నిందితుడు.. ఎర్రకోట వద్ద  భయంతో ఆత్మాహుతి దాడి జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ లో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న పేలుడు…

Read More

అఫ్గానీ బాలుడు విమానం చక్రాల బాక్సులో దాక్కుని దిల్లీ చేరాడు

అఫ్గానిస్తాన్ 13 ఏళ్ల బాలుడు చేసిన ఒక అసాధారణమైన మరియు అత్యంత ప్రమాదకరమైన చర్య దేశంలోనే చర్చకు కారణమైంది. అతను కాబూల్ నుంచి నడిచిన కామ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ల్యాండింగ్ గేర్‌ (చక్రాలు) వద్ద దాక్కొని భద్రతను దాటుకుని భారత రాజధాని న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చేరాడు. ఈ ఘటన 2025 సెప్టెంబర్ 23వ తేదీన చోటుచేసుకుంది. విమానం సిబ్బంది సమీపంలో యాత్రికుడిగా కదిలిన బాలుడిని గమనించారు. వెంటనే సీఐఎస్ఎఫ్ భద్రతాధికారులకు సమాచారం అందించబడింది, వారు వెంటనే…

Read More