10 ton steel bridge stolen overnight in Chhattisgarh

Steel Bridge Stolen | ఇదెక్కడి దొంగతనంరా నాయన…తెల్లారేలోపే 10 టన్నుల స్టీల్ వంతెన మాయం

Steel Bridge Stolen: రాత్రికి రాత్రే 10 టన్నుల బరువైన స్టీల్ వంతెన చోరీకి గురైన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో కలకలం రేపింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కోర్బా నగరంలోని ధోధిపారా ప్రాంతంలో హస్డియో ఎడమ కాలువపై సుమారు 40 ఏళ్ల క్రితం 70 అడుగుల పొడవైన ఉక్కు వంతెనను నిర్మించారు. ఈ వంతెన బరువు 10 టన్నులకు పైగానే ఉంటుంది. జనవరి 18న ఉదయం కాలువపై వంతెన కనిపించకపోవడంతో స్థానికులు ఆశ్చర్యానికి…

Read More