Ayodhya Temple: అయోధ్య రామ మందిరంలో చారిత్రక ఘట్టం…మోదీ చేతుల మీదుగా ధ్వజారోహణ
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో నేడు ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయినందుకు గుర్తుగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కార్యాలయం చారిత్రక ఘట్టంగా అభివర్ణించింది. లంబకోణ త్రిభుజాకారంలో ఉన్న ఈ పవిత్ర ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో రూపుదిద్దుకుంది. ఇందులో సూర్య చిహ్నం, ఓం ప్రతీక, దేవ కాంచనం వృక్షాన్ని ప్రతిబింబించే…
